చిరంజీవి మంచి నటుడు..కానీ, సభలో కాదు: వెంకయ్య నాయుడు
చిరంజీవి మంచి నటుడు అని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘కానీ, నా ఉద్దేశ్యం సభలో చిరంజీవి నటిస్తున్నాడని కాదు. చిరంజీవి, నేనూ మంచి మిత్రులం’’ అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.